Nagarjuna Akkineni is busy with Manmathudu 2 movie promotion and Bigg Boss 3 season host. Manmathudu 2 movie is getting released on August 9th. In this occassion, Nag speaks to Telugu filmibeat exclusively.
#akkineninagarjuna
#rahulravindran
#manmadhudu2
#rakulpreetsingh
#keerthysuresh
#trivikramsrinivas
#samanthaakkineni

మన్మథుడు సినిమా తర్వాత మళ్లీ 17 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం మన్మథుడు 2. నాగార్జున వయసు పైబడిన వ్యక్తిగా నటించారు. 25 ఏళ్ల యువతి రకుల్ ప్రీత్ సింగ్‌తో ప్రేమలో పడటం ఈ సినిమా కథగా రూపొందింది. గతంలో మన్మథుడు లభించిన ప్రేక్షకదారణ ఈ చిత్రానికి ఉంటుందని నాగార్జున ఇటీవల చెప్పారు. ఎన్నో అంచనాలతో ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన్మథుడు 2 చిత్రం గురించి నాగార్జున మీడియాతో ముచ్చటించారు.